ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - భాషా, సాంస్కృతిక శాఖ

(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి)


About Us

  21-07-1981 న బాషా సాంస్కృతక శాఖగా పేరు మార్చబడినది.  ఆర్డినెన్స్ 2016 లోని 6వ
 ఆంధ్రప్రదేశ్ఆద్యాదేశము ప్రకారం ప్రజలకు మరింత చేరువగుటకు, కళాకారులకు త్వరిత గతిన సేవలందించుటకు బాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర  సృజనాత్మకత మరియు  సంకృతి సమితి ఆవిర్భవించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - భాషా, సాంస్కృతిక శాఖ ( ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సంస్కృతి సమితి ) తెలుగు భాషా సంస్కృతి - ఔ న్నత్యం ప్రభుత్వము వారు జి.ఓ.ఎమ్.ఎస్. నెంబరు 27, తేది .06-12-2016 నందు రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఏర్పాటుకు చేశారు . తెలుగు భాష , సంస్కృతి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది .
 బాషా సాంస్కృతిక  శాఖ దిగువ తెలిపిన పధకాలను నిర్వహిస్తున్నది

 

ఆంధ్రప్రదేశ్   ప్రభుత్వం - భాషా, సాంస్కృతిక శాఖ

( ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత  & సంస్కృతి సమితి   )

  • తెలుగు భాషా సంస్కృతి - ఔ న్నత్యం
  • ప్రభుత్వము వారు జి.ఓ.ఎమ్.ఎస్. నెంబరు  27, తేది .06-12-2016 నందు  రాష్ట్ర  సృజనాత్మకత  మరియు సంస్కృతి సమితి ఏర్పాటుకు  చేశారు . తెలుగు భాష , సంస్కృతి పరిరక్షణకు   రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది .
  • ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు /పాఠశాలల నిర్వహణ. అవి విజయవాడ ,కర్నూలు,   విజయనగరంలలో కళాశాలలు ,రాజమండ్రి ,గుంటూరు ,నెల్లూరులలో పాఠశాలలుగా పనిచేస్తున్నాయి
  • వృద్ధ కళాకారులకు పెన్షన్ మంజూరు చేయుట.
  • సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ .
  • కూచిపూడి నాట్యారామం ,ఆడిటోరియంల నిర్వహణ ,అకాడమీలు ,స్వచ్ఛంద సాంస్కృతిక   సంస్థలకు గ్రాంటు మంజూరు    చేయుట
  • నూతన పథకాలు